Salman Khan: బాబా సిద్దిఖీ హత్యతో సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంపు..
- మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు..
- సల్మాన్ ఖాన్ కు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..
- దావూడ్ గ్యాంగ్ కు ఎవరు సహాయం చేసిన భారీ మూల్యం చెల్లించుకుంటారు: బిష్ణోయ్ గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. సిద్ధిఖీ హత్యతో రాజకీయవర్గాలతో పాటు బాలీవుడ్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాబా సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో సల్మాన్ ఖాన్ పేరును సైతం ప్రస్తావించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్తో సిద్ధిఖీకి ఉన్న సాన్నిహిత్యమే ఆయన హత్యకు కారణమన్నారు. సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్‌కు ఎవరు సహాయం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరకలు జారీ చేశారు.
Read Also: Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
అయితే, అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు భారీ భద్రతను పెంచింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు వ్యక్తిగత మీటింగ్స్ అన్నింటినీ సల్మాన్ ఖాన్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ఇంటికి సల్మాన్ ఖాన్ వెళ్లారు.. ఆయనకి నివాళి అర్పించి, బాంద్రాలోని తన ఇంటికి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!