UP: ఉసురు తీసిన ‘ఆన్‌లైన్ గేమింగ్’.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోరం
- ఉసురు తీసిన ‘ఆన్‌లైన్ గేమింగ్’
- 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసీ తెలియని వయసు. ఆ వయసులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పెద్దోళ్లు చెబితే వినే పరిస్థితి కాదు. చివరికి ముగ్గురు తోబుట్టువుల ప్రాణాలు ఒకేసారి పోయాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: స్పీకర్‌కు రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
ఘజియాబాద్‌కు చెందిన నిషిక (16), ప్రాచి (14), పాఖి(12) ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. ముగ్గురు తోబుట్టువులు కూడా ఆన్‌లైన్ గేమింగ్ అయిన ‘‘కొరియన్ లవ్ గేమ్’’కు బానిసలయ్యారు. అయితే ఏమైందో.. ఏంటో తెలియదు గానీ.. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుంచి ముగ్గురు ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భారీ శబ్దం రావడంతో నివాసితులు ఉలిక్కిపడి లేచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రాంతిక వాతావరణం ఏర్పడింది. ఇక ఆత్మహత్యకు ముందు ‘‘అమ్మా.. పాపా.. క్షమించండి.’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. ఒకేసారి ముగ్గురు కుమార్తెలు మరణించడంతో పేరెంట్స్, బంధువులు తల్లడిల్లిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Jaishankar: అమెరికాలో జైశంకర్ పర్యటన.. ఆర్థిక సంబంధాలపై చర్చ
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. ఎక్కువ సమయం ఆన్‌లైన్ గేమ్‌తోనే గడిపారని చెప్పారు. కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!