నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీగా తగ్గింది. ప్రతి కిలో గ్రాము వెండి పై రూ. 300 వరకు తగ్గింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. అందుకే నిన్న బంగారం వెండి ధరలు పెరిగాయి.
అయితే భవిష్యత్‌లో కూడా కేసులు పెరిగితే.. బంగారం, వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే థర్డ్ వేవ్ వస్తుందన్న భయంతో ప్రజలు ఎవరూ కూడా బంగారం, వెండి అభరణాలను కొనుగోలు చేయడం లేదు. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే నేడు దేశ వ్యాప్తం గా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది. కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది.కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 గా ఉంది
ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,390 గా ఉంది. కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,840 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,840 గా ఉంది.కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
కోల్కత్త లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,800 గా ఉంది. కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
బెంగళూర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది. కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!