Terrible incident: నా పెళ్లాం ఊరెల్లింది పార్టీ చేసుకుందాం ఇంటికిరా.. ఫ్రెండ్ ను 12 ముక్కులు చేసి గోడపై నడుస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో చిన్న గొడవ పరస్పర వివాదంగా మారి హత్యకు దారితీసింది. ఇంట్లో తన భార్య పుట్టింటికి వెళ్లిందని పార్టీ చేసుకుందాం ఇంటి రా అని స్నేహితున్ని ఇంటికి పిలిపించి మద్యం మత్తులో 12 ముక్కలు చేశాడు. అంతే కాకుండా అతని తలతో ఇంటిపై ఎక్కి టెర్రస్ గోడపై తిరుగుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కింటి మహిళ చూసి కేకలు వేయడంతో వ్యవహారం కాస్తా వెలుగులోకి వచ్చింది.
Read also: Divya Spandana: నాకు తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే.. కన్నడ నటి కీలక వ్యాఖ్యలు
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ఉమారియా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మజ్మని కాలా గ్రామానికి సంబంధించి సమీపంలోని డొంగర్గావాన్ గ్రామానికి చెందిన సూరజ్ సోమవారం మధ్యాహ్నం శంభు ఝరియా ఇంటికి వచ్చాడు. శంభు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతని భార్య తన తల్లి ఇంటికి వెళ్ళింది. సూరజ్మద్యం సేవించాడు. ఫుల్ గా తూగుతూ శంభు వద్దకు వచ్చాడు. సూరజ్, శంభు మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానైంది. దీంతో సూరజ్ తంగి అనే పదునైన ఆయుధంతో శంభుపై దాడి చేశాడు. విచక్షణారహితంగా శంభుపై విరుచుకుపడ్డాడు. శంభు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శంభు మృతదేహాన్ని తన ఇంట్లోనే కూర్చొని 12 ముక్కలు చేశాడు. సాయంత్రం 4 గంటల సమయంలో శంభు తలతో సూరజ్ డాబా ఎక్కి వాకింగ్ చేయడం ప్రారంభించాడు. పక్కింటి మహిళ తొలుత తన చేతిలో ఉండేది ఏంటని గమనించగా అది తల అని తెలిసి షాక్ కు గురైంది. గట్టిగా కేకలు వేసింది. దీంతో సూరజ్.. శంభు తలను బయటకు విసిరేశాడు. చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్ సిన్హా ఘటనపై పూర్తి సమాచారం తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర తివారీ తెలిపారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!