Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tcs Nashik Conversion Case Nida Khan Arrested By Maharashtra Police

Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

Published Date :May 8, 2026 , 4:02 pm
By Venu Goapl Reddy
Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Nida Khan: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళా ఉద్యోగి నిదా ఖాన్, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. తాజాగా ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తాను గర్భవతిని అంటూ మధ్యంతర బెయిల్ కోరింది. అయితే, కోర్టు దీనిని తిరస్కరించింది.

నిదా ఖాన్ ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని నరేగావ్ ప్రాంతంలోని కైజర్ కాలనీలో నిదా ఖాన్ ఉందనే సమాచారంలో పోలీసులు మూడు నాలుగు రోజులుగా నిఘా నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశారు. సాధారణ మనుషుల్లా ప్రవర్తిస్తూ, పోలీస్ యూనిఫాం, జీపులు వాడకుండా పక్కాగా నిఘా పెట్టారు. నిదా ఖాన్ తన తండ్రి, తల్లి, సోదరుడు, మేనత్తతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. దీని కోసం పోలసీులు సాంకేతిక విశ్లేషన, లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులను ఉపయోగించారు.

Also Read

  • TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
  • Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
  • Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో 'మంచమే' అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
Add as a preferred
source on google

Read Also: Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?

నిదా ఖాన్ ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 20 మందికి పైగా పోలీస్ సిబ్బంది మోహరించారు. స్థానిక పోలీసులకు తెలియకుండా ఆపరేషన్ నిర్వహించారు. తన బెయిల్ కోసం మరికొంత మంది న్యాయవాదుల వద్ద న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ముందే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి సుత్‌గిర్ని చౌక్‌లోని జడ్జి ముందు నిదాఖాన్‌ను ప్రవేశపెట్టిన పోలీసులు, ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఆ తర్వాత నాసిక్ తీసుకెళ్లారు.

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను మతం మార్చుకోవాలని ఖాన్ బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021 నుండి టీసీఎస్‌లో ‘ప్రాసెస్ అసోసియేట్’గా పనిచేస్తున్న ఆమె, అభియోగాలు ఎదుర్కొన్న తర్వాత గత నెలలో సస్పెండ్ అయ్యారు. బాధితుల్ని ప్రభావితం చేసేందుకు ఆమె వారికి మత సాహిత్యం, వీడియోలు, ఇస్లామిక్ కంటెంట్‌ను పంపినట్లు విచారణలో తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Conversion Allegations
  • Crime News
  • India News
  • Maharashtra Police
  • nashik news

తాజావార్తలు

  • Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

  • TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!

  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..

  • Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?

  • Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions