Road Accident : నాసిక్-సూరత్ హైవేలోని సపుతర ఘాట్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది భక్తులతో వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది.
Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం.
Kidnap: వన్ సైడ్ లవ్ కారణంగా 19 ఏళ్ల యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన నాసిక్‌లో చోటుచేసుకుంది. బాలిక అపహరణకు గురైన గంట వ్యవధిలోనే తల్లిదండ్రులు రైలు కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Road Accident : రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంది. ప్రతిరోజూ మాదిరిగానే నాసిక్ రహదారి వెంబడి కాసేపు నడిచేందుకు కొంతమంది మహిళలు జైలు రోడ్ కు వెళ్లారు. రోడ్డు మీద నడుస్తుండగా హఠాత్తుగా ఎదురైనన ఘటనతో నాసిక్ నగరమంతా ఉత్కంఠ నెలకొంది.
Boy Kidnap: ఏం చేసినా కలిసి రావడంలేదు.. ఎలాగోలా ఒక రిచ్ కిడ్ ను కిడ్నాప్ చేస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నారు. వేసిన ప్లాన్ ప్రకారం చిన్నారిని ఎంచుకుని కిడ్నాప్ చేశారు.