కాన్వాయ్ ఆపి అంబులెన్స్ కి దారి..శభాష్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్. తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ప్రశంసలజల్లు కురుస్తోంది. చెన్నైలో తన కాన్వాయ్ వెళ్తుండగా అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో వెంటనే తన కాన్వాయ్ ఆపేసి అంబులెన్స్ వెళ్ళిపోనిచ్చారు. ఈవిధంగా స్టాలిన్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చెన్నైలో నేటి నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బడులు తెరిచారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన స్టాలిన్ విద్యార్ధులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కోయంబత్తూరు – వెలచెరి రూట్లో సీఎం కాన్వాయ్ వెళ్తోంది. అదే సమయంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వేగంగా దూసుకువచ్చింది. ఇది గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించారు. సీఎం వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం దారివ్వాలని ఆదేశించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ముఖ్యమంత్రి వాహనశ్రేణి దారిని ఇచ్చింది. ఎడమ వైపు కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు మార్గాన్ని కల్పించారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై తమిళ జనం ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు అధికార దర్పాన్ని సాధ్యమయినంత మేర తగ్గించాలని ఇటీవల ప్టాలిన్ అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!