West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
- మమతా బెనర్జీకి సువేందు అధికారి ఛాలెంజ్..
- దీదీ నియోజకవర్గంలో బీజేపీ శ్రీరామ నవమి ర్యాలీ..
- ర్యాలీలో పాల్గొన్న సువేందు, టీఎంసీపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో ప్రచారహోరు ముమ్మరమైంది. ముఖ్యంగా టీఎంసీ, బీజేపీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందుకు అధికారి సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సువేందు కూడా పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించి సంచలనం సృష్టించారు.
Read Also: Vanitha TV : శ్రీరామనవమి వేడుకల్లో.. కొండల స్వామి ‘రఘుకుల తిలక రారా’ సాంగ్ అదుర్స్..!
Also Read
- Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
- Mayawati's Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ఇదిలా ఉంటే, గురువారం దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపులో సువేందుకు పాల్గొన్నారు. గతేడాది రామ నవమి వేడుకల్లో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో హౌరా, హుగ్లీ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు, రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం మమతా నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న హజ్రా క్రాసింగ్ వద్ద ఊరేగింపు ముగిసింది. ఊరేగింపులో మాట్లాడిన సువేందు అధికారి.. బెంగాల్ మొత్తం రామరాజ్యం కోరుకుంటోందని, సుపరిపాలన అందిస్తామని, మహిళల భద్రత, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?