Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
- పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
- భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది.
Read Also: Shahid Afridi: షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం..
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో పౌరుల భద్రతను నిర్ధారించడానికి ఒక ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లను ఆదేశించాలని ఈ పిటిషన్లో కోరారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు కనీస భద్రతా ప్రమాణాలు ఉండేటా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్థానిక నివాసి జునైద్ మొహమ్మద్ జునైద్, ఇద్దరు న్యాయవాదులు ఫతేష్ కుమార్ సాహు, విక్కీ కుమార్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
సమాజంలోని సామరస్యం మరియు శాంతిని దృష్టిలో ఉంచుకుని, “నిష్పాక్షికమైన మరియు నిజమైన” నివేదికను మాత్రమే అనుమతించేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కూడా పిల్లో సుప్రీంకోర్టును కోరారు. దాడిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని పిటిషన్‌దారులు కోరారు.
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..