Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట
- సస్పెన్ష్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి.. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. క్రమశిక్షణా చర్యల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున జనవరి 2026లో విధించిన సస్పెన్షన్‌ను ఐఏఎస్ నిబంధనల ప్రకారం ఎత్తివేసింది.
రామచంద్ర రావు కర్ణాటక డీజీపీగా ఉన్నారు. అయితే కార్యాలయంలో పలువురు యువతులతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతులకు ముద్దులు పెడుతూ కనిపించారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలకు విరుద్ధమని.. ఒక ప్రభుత్వాధికారిగా అశ్లీలంగా ప్రవర్తించారని.. ఇది ప్రభుత్వానికి అవమానకరమని సస్పెన్ష్‌లో పేర్కొంది.
Also Read
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేసింది. తక్షణమే విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది. ఇక పూర్ణచంద్రరావు దత్తపుత్రిక రన్యారావు కూడా 2025 మార్చిలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దీంతో అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంది.
Karnataka | Suspension of IPS officer Dr. K. Ramachandra Rao (1993 batch) lifted and he has been reinstated with immediate effect. He has been posted as Director General of Police (Police Manual). His suspension, ordered in January 2026 pending disciplinary proceedings, was… pic.twitter.com/2Xz6t0vfNc
— ANI (@ANI) May 6, 2026
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..