Supreme Court: ఢిల్లీ వాయిు కాలుష్యం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్.. రైతులను విలన్లుగా చూపోద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది.
Also Read: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్మెయిల్ చేసిన భార్య..
Also Read
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రైతులు పంట వ్యర్థాలను కాల్చడానికి ఎన్నో కారణలు ఉండోచ్చని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వాయు కాలుష్యంపై రైతులను విలన్లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం, డిజిల్ ఖర్చులు వంటి కారణాలు వారికి ఉండోచ్చు. కానీ వ్యర్థాలు కాల్చకుండ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలాదే. వాటినికి ప్రత్యామ్నయంగా ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా? దానికి మీరు ఏం చేస్తున్నారు’ అని సుప్రీం కోర్టు మండిపడింది.
Also Read: Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై
ఈ విషయంలో యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు హర్యాయానను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంది. యంత్రాంగానికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించడంలో నిందలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపింది. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు పోరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని చెప్పింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడంపై నివేదిక ఇవ్వాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించి.. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!