Emergency: ట్రైన్ లో మహిళకు పురిటి నొప్పులు.. యువకుడు ఏం చేశాడంటే…
- స్టేషన్ లోనే ప్రసవించిన మహిళ
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. రైలు మాత్రం వంద కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏం చేయాలో తెలియకు ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. అప్పుడే ఓ విద్యార్థి వైద్యుడిగా మారాడు.
Read Also:Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్థరాత్రి ఒంటి గంట టైంలో ఓ మహిళకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి.. వైద్యుడిగా మారాడు. రైల్వే స్టేషన్ ఆస్పత్రి బెడ్‌గా మారింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఉన్నట్టుండి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ముంబైలోని రామ్‌మందిర్ స్టేషన్‌కు రాగానే ఆమె పరిస్థితి గమనించిన వికాస్ అనే యువకుడు..చైన్‌లాగి ట్రైన్ ఆపాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్ చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. మరో వైపు పరిస్థితి విషమంగా మారుతుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.
Read Also:Danger: ఫోన్ 100% ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే బీకేర్ ఫుల్…
అయితే ఇక్కడా యువుకుడికి మొదట ఏం తోచలేదు. ఏదో ఐడియా ఒక ఐడియా వచ్చినట్లు .. తనకు తెలిసిన ఓ మహిళా డాక్టర్ కు వీడియో కాల్ చేశాడు. ఆమె వెంటనే స్పందించింది. గర్భిణి సుఖంగా ఎలా డెలివరీ చేయాలో అతడికి సూచించింది. దీంతో అతడు ఆమె చెప్పిన విధంగా చేయడంతో ఆమెకు సుఖ ప్రసవం జరిగి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది సహాయంతో తల్లి, బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మరోవైపు ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపత్కాలంలో ధైర్యంగా వ్యవహరించి ప్రసవం చేసిన వికాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
A man didn’t wait for anyone.
At 1 AM in a Mumbai local, when chaos broke out as a woman went into labour and everyone froze
— Vikash Bendre stepped up.He pulled the chain.
Got a doctor on video call.
And helped deliver a baby inside a train. 🚆👶No training. No… pic.twitter.com/okL60jYpf8
— ShoneeKapoor (@ShoneeKapoor) October 16, 2025
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!