ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. రైలు మాత్రం వంద కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏం చేయాలో తెలియకు ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. అప్పుడే ఓ విద్యార్థి వైద్యుడిగా మారాడు. Read Also:Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్థరాత్రి ఒంటి గంట టైంలో ఓ మహిళకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడే ఒక…