Fishermen Arrest: 22 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
- 22 మంది మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
- మత్స్యకారులతో పాటు బోట్లను సీజ్..
- తమ జలాల్లో వేటాడుతున్నట్లు ఆ దేశం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermen Arrest: శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేట సాగిస్తున్న 22 మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం ఆదివారం అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్స్యకారుల సంఘం తెలిపింది. శనివారం వీరంతా తమిళనాడు నుంచి పలువురు మత్స్యకారులు పడవల్లో సముద్రంలోకి వెళ్లినట్లు వారు తెలిపారు. పాల్క్ బే సముద్ర ప్రాంతంలోని నెడుందీవు సమీపంలో మత్స్యకారులు చేపడుతుండగా, శ్రీలంక నేవీ ఆదివారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని, తంగచిమడం మత్స్యకారులకు చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు మత్స్యకారుల సంఘం తెలిపింది.
Read Also: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈ ఘటనకు ముందు జూన్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మత్స్యకారుల సమస్య గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి లేఖ రాశారు. శ్రీలంక అరెస్ట్ చేసిన మత్స్యకారులు, వారీ బోట్లను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పుదుకొట్టై జిల్లాలోని కొట్టైపట్టినం ఫిషింగ్ హార్బర్ నుంచి తమ రాష్ట్రానికి చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నేవీ మంగళవారం అరెస్ట్ చేసినట్లు స్టాలిన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు మత్స్యకారుల్లో ఆందోళన, భయాన్ని నెలకొల్పుతున్నాయని సీఎం చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో తమిళనాడుకు చెందిన మొత్తం 19 మంది మత్స్యకారులను శ్రీలంక విడిచిపెట్టింది. వీరిని మార్చ్ 6న వీరిని శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!