Indo-Pak border: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. జవాన్ వీరమరణం
- సరిహద్దులో పాక్ కవ్వింపులు
- జవాన్ వీరమరణం
- ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందని ఆర్మీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆగస్టు 12న చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇది సాధారణ చొరబాటు ప్రయత్నానికి భిన్నంగా ఉందని పేర్కొన్నాయి. చొరబాటుదారులకు పాకిస్థాన్ సైన్యం నుంచి మద్దతు లభించిందని.. వారి నుంచి కాల్పుల మద్దతు కూడా లభించిందని వెల్లడించాయి. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ మద్దతుతోనే ఈ చొరబాటు జరిగిందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Kim Kardashian: భర్త గురక శబ్దం భరించలేక.. విడాకులు ఇచ్చిన స్టార్ సెలబ్రిటీ!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బోర్డర్‌లో ఇంత స్థాయిలో అలజడి సృష్టించడం ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల జోలికొస్తే అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమది అణ్వాయుధ దేశం అని.. తాము నాశనం అవుతున్నామంటే.. అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. గతంలో ఇలా రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇప్పుడు మరోసారి బోర్డర్‌లో అలజడి మొదలైంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!