Smriti Irani: రాహుల్ గాంధీ “ప్రేమ” వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘ మొహబ్బత్ కీ దుకాన్’పై ప్రేమ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఎందుకు బహిష్కరించారని ఆమె ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోయడం, బొగ్గు దోచుకోవడం, దేశాన్ని తిట్టినవారితో కరచాలనం, కౌగిలించుకోవడం, కేరళ స్టోరీ వస్తే మట్లాడకపోవడం, సెంగోల్ ని అవమానించడం అసలు ప్రేమ ఎలా అవుతుందని..? అని ప్రశ్నించారు.
Read Also: Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది
Also Read
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
విదేశాల్లో రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీస్తున్నారని, ఇలాంటిది ప్రేమ ఎలా అవుతుందని ఆమె అడిగారు. మీడియా సమావేశంలో ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన, ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమె మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు రక్షణగా ఉందని అన్నారు. బీజేపీ ముస్లిం వ్యతిరేఖ పార్టీనా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రతీ తరగతికి, ప్రతీ వర్గానికి అవసరాలు అందేలా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ముస్లిం సమాజానికి తాము రక్షకులమని చెప్పుకునే గాంధీ కుటుంబం కేవలం రూ. 12,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మోడీ ప్రభుత్వం రూ.31,450 కోట్ల బడ్జెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు.
భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నాయకత్వం బయటి శక్తులను ఉపయోగిస్తోందని, అధికార దాహంతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడుతూ, బీహార్‌లో వంతెన కొట్టుకుపోయినట్లుగా ప్రతిపక్షాల కోరికలు కూడా తుడిచిపెట్టుకుపోతాయని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!