Navjot Singh Sidhu: నిమ్మరసం, వేపాకు, పసుపుతో.. స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య..
- స్టేజ్-4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య..
- బతికే ఛాన్స్ తక్కువ అయినా కఠినమైన డైట్‌తో క్యాన్సర్ ఖతం..
- పసుపు, వేపాకు, నిమ్మరసం వంటి క్యాన్సర్ నిరోధక ఆహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, పొలిటిషీయన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌ని విజయవంతంగా ఓడించారు. ఆమె బతికే అవకాశం 3 శాతం మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించినప్పటికీ, స్టేజ్-4 క్యాన్సర్‌ని అధిగమించారిన నవజ్యోత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవజ్యోత్ కౌర్ ఒక సంవత్సరం నుంచి స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోంది. స్టేజ్-3 ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో వైద్యులు చిన్న ఆశ కల్పించాలరని వెల్లడించారు.
Read Also: BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
‘‘మా అబ్బాయి పెళ్లి తర్వాత ఆమెకు క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఆమె బతుకుతుందా..?లేదా..? అనే అనుమానం మాలో ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. క్యాన్సర్‌ని ధైర్యంగా ఎదుర్కొంది’’ అని తన పోస్టులో వెల్లడించారు. పాటియాలలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్ చికిత్స పొందిందని సిద్దూ ప్రస్తావించారు. ‘‘తమకు డబ్బు ఉందని ఆమె క్యాన్సర్‌ని ఓడించలేదు, ఆమె క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ అనుసరించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా క్యాన్సర్ సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు’’ అని సిద్దూ పేర్కొన్నారు.
ఆయుర్వేదం..ఆహారం కాపాడింది:
ఆమె నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటివి ఆహారంగా తీసుకుందని సిద్దూ దంపతులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌తో తయారు చేసిన జ్యూసులు తీసుకుందని వెల్లడించారు. ఆమె తన ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!