Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య
- కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి
- కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య
- హైకమాండ్ ఆదేశాలతో యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఇంకా చల్లారినట్లుగా కనిపించడం లేదు. సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తోంది. పవర్ షేరింగ్‌పై ఇరు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బైపోల్స్‌లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సిద్ధరామయ్య తన రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
దావణగెరె సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించేలా పలువురు పని చేసినట్లుగా హైకమాండ్‌కు నివేదిక అందింది. దీంతో అధిష్టానం సీరియస్ అయింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఇంటెలిజెన్స్ వింగ్, ఏఐసీసీ కార్యదర్శి అభిషేక్ దత్ రూపొందించిన రెండు వేర్వేరు నివేదికల్లో జబ్బార్, నజీర్ అహ్మద్, జమీర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు తేలింది. ప్రత్యర్థి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, వారి ప్రచారానికి నిధులు సమకూర్చడం, ఎన్నికల్లో వారికి సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Modi-Kharge: మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ.. మనసారా నవ్వుకున్న నేతలు
నజీర్ అహ్మద్‌ను పదవి నుంచి తొలగించాలని శనివారం సిద్దరామయ్య, హైకమాండ్‌ల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మొత్తానికి నజీర్ అహ్మద్‌ను రాజకీయ కార్యదర్శి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పించారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!