Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Senior Advocate R Venkataramani Appointed Attorney General Of India

R Venkataramani: భారత అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి

Published Date :September 28, 2022 , 10:30 pm
By BV Reddy
R Venkataramani: భారత అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.

వెంకటరమణి గతంలో లా కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆమ్రపాలి హౌసింగ్ కేసులో గృహ కొనుగోలుదారులకు రిసీవర్, అమికస్ గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్ గా నియమితులు అయిన వెంకటరమణి మూడేళ్ల కాలానికి పనిచేయనున్నారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ అటార్నీ జనరల్ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడంతో వెంకటరమణిని ఎంపిక చేశారు.

Read Also: Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్

1977 తమిళనాడు బార్ కౌన్సిల్ లో చేరిన వెంకటరమణి 1982 లో సుప్రీంకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1997లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 201లో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితులయ్యారు. వెంకటరమణి సుప్రీంకోర్టులో 42 ఏళ్లు ప్రాక్టీస్ పూర్తి చేశారు. 2004 -2010 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టల్లో భారత ప్రభుత్వం వివిధ విభాగాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్నారు. 1990లో భారత ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంక్షేమ చట్టాల నిపుణుల బృందంలో న్యాయ సభ్యుడిగా పనిచేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Attorney General of India
  • new Attorney General of India R Venkataramani. kk venu gopal
  • President Droupadi Murmu
  • R Venkataramani

తాజావార్తలు

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

  • Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions