Pathankot: పఠాన్ కోట్‌లో హైఅలర్ట్.. టెర్రరిస్టుల కోసం గాలింపు
- పఠాన్ కోట్‌లో హైఅలర్ట్
- ఇద్దరు సాయుధులు సంచారం
- టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న దృశ్యాలతో పఠాన్ కోట్‌లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో భారత వాయుసేన కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు అప్రమత్తం అయి తనిఖీలు చేపట్టాయి. టెర్రరిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. అణువణువూ భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి అనుమానాసస్పద కదలికలు గుర్తించినట్లు సరిహద్దు రేంజ్ డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ రాకేశ్ కౌశల్ తెలిపారు. దీంతో భద్రతా దళాలను అలర్ట్ చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి భయాందోళన అవసరం లేదని.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామన్నారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: 6,000 ఏళ్ల కథ.. 600 కోట్ల బడ్జెట్.. తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ లేకుండానే టికెట్ దొరకనంత క్రేజ్!
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
ఇక పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీ సుహైల్ ఖాసీం మిర్ మాట్లాడుతూ.. ఇద్దరు సాయుధులు కోట్ భట్టియాన్ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దులు పంచుకొంటోందన్నారు. ఈ అనుమానితులే కథువాలోని కోట్ పన్నూలో కూడా సంచరించినట్లు తెలిసిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Lok sabha: ఎమర్జెన్సీపై 2 నిమిషాల మౌనం.. విపక్షాల ఆందోళన.. వాయిదా
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!