Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- టీఎంసీ, ఎన్సీపీలు కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. సంక్షోభాల నేపథ్యంలో సంజయ్ రౌత్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చీలిక, డీఎంకే అసంతృప్తి మధ్య ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని సూచించారు. టీఎంసీ, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్‌లో కలవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన రౌత్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు బలంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బలపడితే ప్రతిపాలకు నాయకత్వం వహించే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపరచడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ఒక దేశం, ఒక పార్టీ, ఒకే ఎన్నిక అనే విధానంతో బీజేపీ ముందుకు వెళ్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు విడివిడిగా కాకుండా ఒకే వేదికపైకి రావాలని సూచించారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ రాజకీయ పరిణామాలు ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక అని చెప్పారు. డీఎంకే-కాంగ్రెస్ విభేదాలపై స్పందిస్తూ.. ఇండియా కూటమిలోనే డీఎంకే కొనసాగాలని కోరారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!