Sambhal Mosque Survey: సంభాల్ మసీదు కమిటీకి భారీ ఊరట.. ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
- సంభాల్ లోని మసీదులో సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే..
- మసీదు కమిటీ వేసిన పిల్ హైకోర్టులో లిస్ట్ అయ్యే వరకు దిగువ కోర్టు జోక్యం చేసుకోవద్దని వెల్లడి..
- తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Mosque Survey: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో గల షామీ జమా మసీదు కమిటీకి భారీ ఊరట లభించింది. సంభాల్ మసీద్ వివాదంపై విచారణకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టులో లిస్ట్ చేసే వరకు సంభాల్ జామా మసీదుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొనసాగించరాదని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ఇక, అడ్వకేట్ జనరల్ ఇచ్చిన నివేదికను సీల్డ్ కవరులో ఉంచాలని.. దీన్ని తెరవవద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. అప్పటి వరకు శాంతి భద్రతలను కాపాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, జమియత్ ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీ మాట్లాడుతూ.. పాతి పెట్టిన మృతదేహాలను కూల్చివేయడం ద్వారా దేశంలోని లౌకిక పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, సంభాల్‌లోని షామి జామా మసీదులో సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై కొన్ని ముస్లిం సంఘాల నేతలు రాళ్లతో దాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అల్లరి మూకలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించగా.. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరోవైపు పలువురు పోలీసులు సైతం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!