Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్
- టోపీ, మాస్క్, కళ్లద్దాలతో కోల్‌కతాలో హల్చల్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓటమి తర్వాత పరిణామాలు తల్లకిందులయ్యాయి. భారీ స్థాయిలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు. దీంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో వెళ్లిపోయింది.

Also Read
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసి హైలెట్‌గా నిలిచిన ఎంపీ సయానీ ఘోష్ కూడా తిరుగుబాటు లిస్ట్‌లో చేరిపోయింది. ఎన్నికల సమయంలో 2029లో మమతా బెనర్జీ ప్రధానిమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫైర్‌బ్రాండ్ నాయకురాలుగా పేరుగాంచిన సయానీ ఘోష్ తిరుగుబాటులో లిస్ట్‌లో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె అకస్మాత్తుగా గురువారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైంది. పూర్తిగా గెటప్ మార్చేసింది. టోపీ, మాస్క్, కళ్లద్దాలు ధరించి.. ఎవరూ గుర్తుపట్టని విధంగా వస్త్రధారణ మార్చేసింది. పూర్తిగా ముఖాన్ని కప్పుకుని ఉంది. వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయింది. సయానీ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Kolkata, West Bengal: TMC rebel MP Saayoni Ghosh arrives in Kolkata from Delhi pic.twitter.com/brxEWWOFFO
— IANS (@ians_india) June 11, 2026
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!