Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్కు అధికారం అక్కర్లేదు.. మా లక్ష్యం అది కాదన్న మోహన్ భగవత్
- ఆర్ఎస్ఎస్కు అధికారం అక్కర్లేదు
- ‘‘హిందూ’’ అనే పదం కులం కాదు
- దేశ ఖ్యాతిని పెంచడమే లక్ష్యం అన్న మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎస్ఎస్కు అధికారం అక్కర్లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మీరట్‌లోని శతాబ్ది నగర్‌లోని మాధవ్ కుంజ్‌లో విదేశాల నుంచి వచ్చిన 950 మంది అథ్లెట్లను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. సంఘ్ లక్ష్యం రాజకీయ అధికారం పొందడం కాదని.. మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ‘‘హిందూ’’ అనే పదం కులం కాదని.. భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందన్నారు. ఆరాధనా పద్ధతులు, దేవతలు భిన్నంగా ఉండవచ్చు కానీ మన సాంస్కృతిక పునాది మాత్రం ఐక్యత, సామరస్యం మీద ఉన్నాయన్నారు. సామాజిక ఐక్యత బలహీనపడినప్పుడల్లా దేశం సంక్షోభాలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఓ వైపు కోర్టు మొట్టికాయలు.. ఇంకోవైపు ట్రంప్ దూకుడు.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
దేశం కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాకూడదన్నారు. భారతదేశ ఆత్మ శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, స్వామి వివేకానంద, స్వామి దయానంద, మహాత్మా గాంధీ సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతుందని చెప్పారు. ఇక దేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఒక విషయం ఏంటంటే.. సంఘ్ ఏ సమూహానికి వ్యతిరేకంగా లేదా పోటీగా పనిచేయదన్నారు. కానీ సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి మాత్రం కట్టుబడి ఉన్నామని.. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణాన్ని బలోపేతం చేయడమేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Shahid Afridi: భారత్‌పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..
సంఘ్ లక్ష్యం స్వంత ఖ్యాతిని పెంచుకోవడం కాదని.. దేశ ఖ్యాతిని పెంచడమేనన్నారు. సమాజం నాలుగు స్తంభాలపై ఉందన్నారు. సంస్కారం (సంస్కృతి), శాశ్వత సంస్కృతి, మతపరమైన భావాలు, నిజాయితీతో ఉన్నాయన్నారు. వ్యక్తిగత అభివృద్ధి ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే RSS లక్ష్యం అని పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవకులు వివిధ సామాజిక రంగాల్లో చురుకుగా ఉంటారని.. అలాగే జాతీయ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమైనవిగా భావిస్తారన్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!