Ram Mandir: రామ మందిర వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదు.. కేంద్రం “నాన్ సెక్యులర్” అంటూ ముస్లిం ప్యానెల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక వ్యాక్యలు చేసింది. ఈ సంస్థ చైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ కేంద్రం తీరును ఖండించారు. కేంద్రం నాన్ సెక్యులర్ విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇది హిందువుల కార్యక్రమమని..ఇస్లామిక్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొనవద్దని ప్రెస్‌నోట్ రిలీజ్ చేవారు. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలా, జై శ్రీరాం అంటూ నినాదాలు చేయాలా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని.. ఇది న్యాయం, లౌకికవాదాన్ని హత్య చేయడమే అని రహ్మానీ పేర్కొన్నారు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Read Also: China Manja : ఆర్మీ జవాన్ ప్రాణం బలిగొన్న చైనా మాంజా
ఇది బహుదేవతారాధన అని.. ముస్లింలు అర్థం చేసుకోవాలి, ఆలయ నిర్మాణం కోసం హిందూ సోదరులు ఆనందంగా దీపాలు వెలిగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఈ ప్రక్రియలో ముస్లింలు పాల్గొనకూడదని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం మనకు నిర్దేశిస్తోందని.. రాముడితో సహా హిందువుల పవిత్ర వ్యక్తుల్ని మేం గౌరవిస్తాం.. అయినప్పటికీ మేము వారిని దేవుళ్లుగా పరిగణించమని సైఫుల్లా రహ్మానీ చెప్పారు. ముస్లింలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. అది వారి హృదయాలను గాయపరిచింది అని జోడించారు.
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!