RBI: రూ. 20,000 నగదు రుణాల పరిమితిని పాటించాలి.. నాన్-బ్యాంక్స్‌కి ఆర్బీఐ ఆదేశం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు(NBFC) రూ. 20,000 నగదు రుణాల పరిమితిని ఖచ్చితంగా పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కోరినట్లు సమచారం. నగదు లావాదేవీలను పరిమితం చేసేందుకు ఆర్బీఐ ఈ చర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 269SS నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తి కూడా రూ. 20,000 కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించకూడదని నిర్దేశిస్తుందని ఆర్బీఐ ఒక లేఖలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని తెలుస్తోంది.
Read Also: Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఏ నాన్-బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ కూడా రూ. 20,000 కంటే ఎక్కువ లోన్ మొత్తాన్ని నగదు రూపంలో పంపిణీ చేయడానికి వీల్లేదు. నాన్-బ్యాంక్ రుణదాత IIFL ఫైనాన్స్‌పై చర్య తీసుకున్న ఆర్బీఐ ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ అనేక నిబంధనలను ఉల్లంఘించి, చట్టబద్ధమైన పరిమితికి మించి నగదు చెల్లింపు, వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ వార్తల్ని ఆర్బీఐ అధికారికంగా ధృవీకరించలేదు. ఇలాంటి ఆదేశాలపై ఆర్బీఐ ఇప్పటి వరకు స్పందించలేదు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!