Meerut: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..
- జాబ్ ఇప్పిస్తానని చెప్పి అత్యాచారం
- అత్యాచారం చేసిన వీడియోలు..
- సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య జాబ్ ఇస్తామని చెప్పి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిని వారిని టార్గెట్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు జరగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది…
పూర్త వివరాల్లోకి వెళితే.. జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి.. ఓ యువతిని హోటల్ కు పిలిచాడు అకీబ్ అనే వ్యక్తి.. అనంతరం ఆమెకు కాఫీ ఆర్డర్ ఇచ్చి.. అందులో మత్తు మందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. యువతి కళ్లు తెరిచేసరికి నగ్నంగా ఉండడంతో.. ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయాలో తెలియక చివరకు బాధతో ఇంటికి వెళ్లింది.
కొన్ని రోజుల తర్వాత అకీబ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను అత్యాచారం చేసేటపుడు వీడియో రికార్డ్ చేశాడు. దీంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ.. తనను మళ్లీ హోటల్ రావాలని.. లేకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఇది తట్టుకోలేక అతడిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!