Sanjay Raut: వారిద్దరిది భావోద్వేగం మాత్రమే.. ఇంకా రాజకీయ పొత్తు లేదు..
- రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేవి కేవలం భావోద్వేగ మాటలే..
- ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ పొత్తు లేదు: సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Read Also: Suicide: మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్స్.. షర్ట్‌పై కీలక అంశం రాసి సూసైడ్..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
అయితే, రాజ్‌ఠాక్రే కామెంట్స్‌పై శివసేన ఠాక్రే నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలవి కేవలం భావోద్వేగ కామెంట్స్ మాత్రమే అని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ కూటమి లేదని, భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని సంజయ్ రౌత్ అన్నారు. రాజకీయ రంగంలో ఇద్దరు నేతలు చేతులు కలిపే అవకాశాన్ని రౌత్ పూర్తిగా కొట్టిపారేయలేదు, భవిష్యత్ పొత్తులు వారిద్దరి నిర్ణయంపై ఉంటాయని అన్నారు. ‘‘రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు, మేము అనేక ఏళ్లుగా కలిసి ఉన్నాము. మా సంబంధం తెగిపోలేదు. ఇద్దరు సోదరులు నిర్ణయం తీసుకుంటారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
ఇటీవల చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్ పాడ్‌కాస్ట్‌లో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, “నేను ఉద్ధవ్ (ఠాక్రే)తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆయన కూడా నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మాత్రమే ప్రశ్న” అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ ముసుగులో మహారాష్ట్ర వ్యతిరేక శక్తుల నుంచి తాను దూరంగా ఉండాలని రాజ్ ఠాక్రేని కోరారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!