Rahul Gandhi: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. విషయం ఏంటంటే..
- ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..
- నీట్
- పేపర్ లీకుల ప్రస్తావన..
- రేపు పార్లమెంట్‌లో చర్చించాలని రిక్వెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరుతూ లేఖలో రిక్వెస్ట చేశారు. జూన్ 28న ప్రతిపక్షాలు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. నిన్న కూడా ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించేందుకు అనుమతిని మరోసారి కోరాయని, దీనిపై ప్రభుత్వంలో చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ భరోసా ఇచ్చారని లేఖలో చెప్పారు.
Read Also: Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
24 లక్షల మంది నీట్ ఔత్సాహికుల తరుపున సరైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. లక్షల కుటుంబాల అనేక త్యాగాలు చేసి వారి పిల్లల్ని చదివిస్తున్నారని, పేపర్ లీకుల ద్వారా వారి జీవిత కలలకు వెన్నుపోటు పొడిచారని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు, విద్యార్థులు దీనిపై చర్చించాలని, సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. గడిచిన ఏడేళ్లలో 70కి పైగా పేపర్లు లీకులు అయ్యాయని ఆరోపించారు. దీని వల్ల 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమైనట్లు చెప్పారు. కేంద్ర తమ తప్పుల్ని కవర్ చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ని మార్చారని దుయ్యబట్టలారు.
మన విద్యార్థులు సమాధానాలు తెలుసుకునేందుకు అర్హులని, పార్లమెంట్‌లో చర్చించడం ద్వారా వారిలో నమ్మకం నిలపగలమని లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రేపు నీట్ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు అనుమతించాలని కోరారు.
Congress MP and LoP in Lok Sabha Rahul Gandhi writes to Prime Minister Narendra Modi requesting a debate in Parliament on the NEET issue tomorrow.
"Our aim is to engage constructively in the interest of 24 lakh NEET aspirants who deserve answers. I believe that it would be… pic.twitter.com/E22XZnVb1j
— ANI (@ANI) July 2, 2024
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?