Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు..
- ఓట్ చోరీ జరుగుతుందని వినతిపత్రం సమర్పణ..
- రాష్ట్రపతి ఆధారాలు కోరారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా ఓట్లను తొలగించారని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఆరోపణలతో శుక్రవారం రాత్రి ఇండియా కూటమికి చెందిన 10 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, దేశమంతా ఈ విషయాన్ని చూపిందని. రాష్ట్రపతి తమ ఆరోపణల్ని ఖండించలేదని, ఆధారాలు చూపించాలని కోరారని’’ రాహుల్ పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలని, ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు చెప్పబడుతున్న సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తిరిగి చేర్చాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతిని రాహుల్ గాంధీ నేతృత్వంలోని 10 మంది నేతలు కలిశారు. 16 పార్టీలకు చెందిన 16 మంది నేతలు రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంపై సంతకాలు చేశారు.
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
#WATCH | Delhi: After meeting the President, Lok Sabha LoP Rahul Gandhi says, "I sat in quite an unbelievable meeting. First, we took a memorandum to the President of India. In that memorandum, we clearly stated that the Prime Minister, HM Amit Shah, and CEC Gyanesh Kumar had conspired to destroy Indian democracy. The President in no way denied what we said, questioned what we said, or argued what we said. She accepted our statement and then told us that we needed to provide her with proof of ‘election chori’. I said that the evidence of ‘election chori’ is known to the entire country. State after state has been stolen. The 2024 election was stolen, and yet the President wants us to submit proof to her. This same group of people will be very happy to present the evidence of ‘election chori’ that we have collected to the President of India when she is ready to accept it…"
— ANI (@ANI) October 9, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు