Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Puri Jagannath Temple Darshan Timings Closed 4 Hours Secret Banakalagi Ritual 2026

Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

Published Date :March 5, 2026 , 10:25 am
By venugopal reddy
  • పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ..
  • 4 గంటలు పాటు ఆలయం మూసివేత..
Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Puri jagannath temple: ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం గురువారం 4 గంటల పాటు మూతపడనుంది. రహస్యమైన ‘‘బనకలగి’’ ఆచారం కోసం ఆలయ ద్వారాన్ని నాలుగు గంటల పాటు మూసేయనున్నారు. సాధారణ భక్తులను ఈ నాలుగు గంటలు గుడిలోకి అనుమతించరు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు.

Read Also: Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..

ఈ సమయంలో ఆలయంలో బనకలగి అనే ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దీనిని ‘‘శ్రీముఖ శృంగారం’’ అని కూడా పిలుస్తారు. ఇది జగన్నాథ ఆలయంలో జరిగే అత్యంత రహస్య పూజల్లో ఒకటి. ఈ సమయంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్రా దేవతామూర్తుల విగ్రహాల ముఖాలకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన రంగులు, పవిత్ర పదార్థాలతో దేవీదేవతల ముఖంపై లేపనం చేస్తారు. దీని వల్ల దేవతల రూపం మరింత దివ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు.

ఈ పూజను రహస్యంగా నిర్వహిస్తారు. పూజ జరుగుతున్న సమయంలో ఆలయ ద్వారాలు మూసేస్తారు. కొద్ది మంది ప్రత్యేక సేవాయతులు మాత్రమే ఈ పూజలో పాల్గొంటారు. ఈ సంప్రదాయం ప్రకారం దత్త మహాపాత్ర సేవాయతులు మాత్రమే పూజల్ని నిర్వహిస్తారు. తరతరాలుగా వీరే ఈ ప్రత్యేక పూజను నిర్వహించే హక్కును కలిగి ఉన్నారు. బనకలగి పూజలో ఉపయోగించే పదార్థాలు పూర్తిగా సహజసిద్ధమైనవే. వీటిలో ఔషద మూలికలతో తయారైన రంగులు, కస్తూరి, కర్పూరం వంటివి వాడుతారు. ఈ సమయంలో జగన్నాథ ఆలయ పరిపానల ఆలయ నియమాలపై కఠినంగా వ్యవహరిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banakalagi
  • Dutta Mohapatra Servitors
  • Jagannath Temple Darshan Timings
  • Puri Jagannath
  • Secret Ritual of Puri Temple

తాజావార్తలు

  • Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

  • Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

  • OTT : మొత్తానికి ఓటీటీ రిలీజ్ కు వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి

  • Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?

  • HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన.. నేటి నుంచి నిరవధిక సమ్మె

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions