PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
- ప్రజల ఆదాయం పెంచుతున్నాం
- జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
- యూపీ పర్యటనలో ప్రధాని మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో ప్రజలపై పన్ను భారం తగ్గించామని చెప్పారు. యూపీఏ ఓ గేమ్ ఛేంజర్.. జీఎస్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014కు ముందు యూపీఐ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల ఆదాయం, పొదుపులను పెంచామని చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగబోమని.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంటామన్నారు. పన్నులు తగ్గిస్తూనే ఉంటామని.. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: India: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
చిప్ నుంచి షిప్ వరకు ప్రతిదీ భారత్‌లోనే తయారు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారయ్యే అన్ని మొబైల్ ఫోన్లలో 55 శాతం యూపీలోనే తయారవుతాయని చెప్పారు. మన దళాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాయని తెలిపారు. అందుకోసమే భారతదేశంలో శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అతి త్వరలో రష్యా సహాయంతో ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ తయారీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో రక్షణ కారిడార్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… To hide their pre-2014 failures, Congress and its allies are lying to the people… We have increased the income and savings of the people of India… We are not going to stop here… As we continue to… pic.twitter.com/9Zt9mhhJB9
— ANI (@ANI) September 25, 2025
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… We want everything from chip to ship to be manufactured in India…"
Source: DD pic.twitter.com/9MxBlI4nA8
— ANI (@ANI) September 25, 2025
#WATCH | Gautam Buddha Nagar, UP | "… Bharat jaise desh ko kisi par nirbhar rehna, ab manzoor nahi hai…," says Prime Minister Narendra Modi
He also says, "… Despite the global disruptions and uncertainties, India's growth is attractive. Disruptions don't hinder us, but… pic.twitter.com/N7rEtQmz9U
— ANI (@ANI) September 25, 2025
తాజావార్తలు
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!