PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- రోష్ హషానా సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోదీ శుభాకాంక్షలు.
- “షానా టోవా!” అంటూ ప్రధాని మోడీ సందేశం.
- ఓ వైపు బ్రిక్స్ సమావేశాల కోసం భారత్‌లో ఇరాన్ అధ్యక్షుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi – Netanyahu: భారత్ వేదికగా న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు, ఇజ్రాయిల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ ‘‘షానా టోవా’’ అంటూ తన సందేశాన్ని పంపించారు. ఈ నూతన సంవత్సరం అందరికి శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర పురోగతి తీసుకురాలని మోడీ కాంక్షించారు.
రోష్ హషానా యూదులకు నూతన సంవత్సరం. ప్రపంచ వ్యాప్తంగా యూదు ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, నెతన్యాహూకు విషెస్ చెప్పారు. మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ భారత్‌లో ఉన్న సమయంలోనే మోడీ ఇలా నెతన్యాహూకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, ఇజ్రాయిల్, ఇరాన్‌కు మిత్రదేశంగా ఉంది. రెండు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయిల్, ఇరాన్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధంలో ఉన్నాయి.
Also Read
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!