Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi To Multiple Bilateral Meetings Today

PM Modi: నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు

Published Date :February 18, 2026 , 7:34 am
By Suresh Maddala
  • నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ
  • ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
PM Modi: నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్‌తో సహా పలు దేశాధినేతలంతా భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బుధవారం మోడీ బిజిబిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ నేడు పలు దేశాల దేశాధినేతలతో సమావేశం కానున్నారు. దౌత్య మెగా మారథాన్‌లో భాగంగా హైదరాబాద్ హౌస్‌లో జరిగే సమావేశాల్లో స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, భూటాన్, కజకిస్తాన్ దేశాల అగ్ర నాయకులతో మోడీ విడివిడిగా సమావేశం కానున్నారని వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరిలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి ఆంటి పెట్టేరి ఓర్పో, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్, క్రొయేషియా ప్రధాన మంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్, భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే, కజకిస్తాన్ ప్రధాన మంత్రి ఓల్జాస్ బెక్టోనోవ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: DA Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్‌డేట్స్ ఇవే!

ఫ్రెంచ్, బ్రెజిలియన్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. వ్యూహాత్మక సహకారం, సాంకేతికత, వాణిజ్యం వంటి అంశాలపై ప్రధాన మంత్రి మోడీతో చర్చలు జరిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా కూడా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ముఖ్య నాయకుల్లో ఉంటారని భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhutan
  • Brazil
  • Croatia
  • Estonia
  • Finland

తాజావార్తలు

  • Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

  • Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

  • Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచ‌రీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Minister Nara Lokesh: ఇక, మేనేజ్‌మెంట్‌ కమిటీలకు స్కూళ్ల పనులు.. మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions