Z-Morh Tunnel: నేడు జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన..
- జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోడీ..
- రూ.2,400 కోట్లతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిర్మించిన జెడ్..
- లాద్దాఖ్‌ను రహదారి మార్గం ద్వారా చేరుకునేందుకు వీలుగా సొరంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Z-Morh Tunnel: జమ్మూ-కశ్మీర్ లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. అయితే, ఈ టన్నెల్ ఓపెనింగ్ కు ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఆదివారం అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: Bhogi Festival: భోగభాగ్యల భోగి అనగా అర్ధం ఏమిటి..?
Also Read
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
ఇక, కొన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని సైతం భారీగా మోహరించారు. పలు జిల్లాల్లోని ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ జరుగుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్‌లతో సహా వైమానిక, సాంకేతిక నిఘా పెట్టినట్లు చెప్పారు. అలాగే, శనివారం నుంచి ఈరోజు (సోమవారం) వరకు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని అధికారులు బంద్ చేశారు. జెడ్-మోర్ సొరంగం సమీపంలో ఎస్పీజీ సిబ్బంది కార్యక్రమ వేదికను పూర్తిస్థాయిలో తమ అధీనంలోకి తీసేసుకుంది. గగాందీర్ దగ్గర ప్రధాని మోడీ బహిరంగ ర్యాలీలో ప్రసంగించే ఛాన్స్ ఉందని జమ్ము కాశ్మీర్ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!