Modi-Trump: డొనాల్డ్ ట్రంప్‌కి ప్రధాని మోడీ ఫోన్.. డియర్ ఫ్రెండ్ అంటూ..
- డొనాల్డ్ ట్రంప్‌కి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..
- ఇరు దేశాల స్నేహ సంబంధాలపై నేతల సంభాషణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఇద్దరు నాయకులు భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు. ‘‘ నా ప్రియమైన మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయన చారిత్రత్మక రెండవ పదవీ కాలం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపాను. పరస్పరం ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Read Also: Sri Chaitanya: విద్యార్థులకు నాసిరకం భోజనం.. తీరు మార్చుకోని సెంట్రల్ కిచెన్ సిబ్బంది
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాము అని మోడీ చెప్పారు. నవంబర్ 07 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు నేతల సంభాషణలో, ట్రంప్ ప్రధాని మోడీని ప్రశంసించారు. మోడీ అద్భుతమైన వ్యక్తిగా, ప్రపంచం మొత్తం ఆయనను ప్రేమిస్తోందని అన్నారు. భారతదేశం ఒక అద్భుతమైన దేశమని, ప్రధాని మోడీని, భారతదేశాన్ని తాను నిజమైన మిత్రులుగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరువురు నాయకులు కలిసి పనిచేయడానికి అంగీకరించారు.
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికా ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధాని మోడీ నుంచి ట్రంప్‌కి జైశంకర్ ఒక అభినందన లేఖను తీసుకెళ్లారు.
Delighted to speak with my dear friend President @realDonaldTrump @POTUS. Congratulated him on his historic second term. We are committed to a mutually beneficial and trusted partnership. We will work together for the welfare of our people and towards global peace, prosperity,…
— Narendra Modi (@narendramodi) January 27, 2025
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!