Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
- 10.5 కోట్లు దాటిన మోడీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు..
- వారం వ్యవధిలోనే కొత్తగా 4 మిలియన్ల మంది..
- ఇటీవల రెండు వీడియోలు వైరల్, కావడంతో పెరిగిన ఫాలోవర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల, నీట్ పేపర్‌లీక్ వివాదం, నిరసనల సమయంలో ఆయన పోస్ట్ చేసిన వీడియో ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో తర్వాత ప్రధానికి ఏకంగా 40 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు. ఇప్పుడు మొత్తం ఆయన ఇన్‌స్టా ఫాలోవర్లు 105 మిలియన్లు(10.5 కోట్లు)కు చేరుకుంది. కేవలం గత వారం రోజుల్లోనే నాలుగు మిలియన్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. వారం క్రితం మోడీకి 101 మిలియన్ల(10.1 కోట్ల) మంది ఫాలోవర్లు ఉండగా, ప్రస్తుతం ఇది 105 మిలియన్లను అధిగమించింది. ఇప్పటి వరకు ఆయన ఇన్‌స్టాలో 1452 పోస్టులు షేర్ చేశారు.
ఇటీవల, సీజేపీ-యువత నిరసనల నేపథ్యంలో ప్రధాని మోడీ వరసగా 2 వర్టికల్ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ రెండు వీడియోలకు లక్షలాది లైక్స్, కోట్ల సంఖ్యలో వ్యూస్ రావడంతో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో పేపర్ లీక్‌లను అరకిట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువస్తోందని విద్యార్థులకు మోడీ హామీ ఇవ్వడంతో పాటు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వీడియోలో, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్ని ఉద్దేశించి మాట్లాడారు. జెన్ జీ యువతను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన వర్టికల్ వీడియోలకు ఇన్స్టాగ్రామ్ అల్గారిథం కూడా ప్రాధాన్యం ఇవ్వడంతో వీటికి భారీ రీచ్ ఏర్పడింది.
Also Read
- Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
- PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
తాజావార్తలు
-
Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
-
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
-
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
SriGouriPriya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!