PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు ఒడిశాలోని బరిపాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉందని అన్నారు. తాము నవీన్ పట్నాయక్ మెడికల్ హిస్టరీపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
‘‘నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వెనుక కుట్ర దాగి ఉందా? ప్రస్తుతం ఆయన తరపున పట్నాయక్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు అతని ఆరోగ్యం అకాస్మాత్తుగా క్షీణించడానికి కారణమా..?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గత కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
Read Also: Karthikeya: ఖైదీ టైపులో ఊహించుకున్నా.. తెలుగులో విలన్ ఆఫర్స్ : కార్తికేయ ఇంటర్వ్యూ
ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత వీకే పాండియన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తు్న్నారు. బీజేపీకి ఓటేస్తే ఒడిశాకు చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని, తమిళనాడు బాబునున కాదంటూ గత వారం అమిత్ షా అన్నారు.
ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలతో పాటు 147 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 08 స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేడీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 16.9 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు