PM Modi: ఏఐ కంటెంట్ పై వాటర్‌మార్క్ తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- ఏఐ దుర్వినియోగంపై ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన..
- ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్‌కు వాటర్‌మార్క్ తప్పనిసరి..
- ఏఐ కంటెంట్‌పై గుర్తింపు ఉండటంతో తప్పుడు ప్రచారం జరగదు: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్‌కు అది కృత్రిమ మేధతో రూపొందించబడింది అనే విషయం స్పష్టంగా తెలిసేలా వాటర్‌మార్క్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఏఐను తప్పుగా ఉపయోగించకుండా ఉండేందుకు భారత్ కఠిన నియంత్రణ చర్యలు చేపడుతోందని అన్నారు. ఏఐ ఆధారిత కంటెంట్‌పై స్పష్టమైన గుర్తింపు ఉండటంతో తప్పుడు ప్రచారం, మోసాలు, డీప్‌ఫేక్‌లను నియంత్రించడంలో సహాయపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
అయితే, కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుంది అని ప్రధాని మోడీ అన్నారు. ఏఐలో విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం.. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం, వికాసాన్ని చూశాం, ఏఐ కూడా అంతే.. ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం వంటిది.. భారత్‌కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారు.. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!
ఇక, ఏఐ మెషీన్ సెంట్రిక్‌గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్‌గా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలి అని సూచించారు. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు.. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది.. పార దర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!