Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Bengal Rally Last Speech Confidence Bjp Oath Ceremony Bengal Election

PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

Published Date :April 27, 2026 , 12:33 pm
By Suresh Maddala
  • మరికొన్ని గంటల్లో బెంగాల్‌లో ముగియనున్న ప్రచారం
  • పూర్తి విశ్వాసంతో తిరిగి వెళ్తున్నా
  • మళ్లీ ప్రమాణస్వీకారానికి వస్తానన్న మోడీ
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోడీ బ్యారక్‌పూర్ ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి బహిరంగ సభ. మే 4వ తేదీ ఫలితాల అనంతరం జరిగే బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కచ్చితంగా హాజరవుతాననే పూర్తి విశ్వాసంతో నేను తిరిగి వెళ్తున్నాను. ఆ విశ్వాసమే నా ఉత్సాహాన్ని మరింత రెట్టింపుజేస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘నేను హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి వస్తుండగా సుమారు రెండు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా ప్రజల భారీ సమూహం కనిపించింది. ఇంత పొద్దున్నే వేల సంఖ్యలో ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి తరలివస్తారని నేను కలలో కూడా ఊహించలేకపోయాను.’’ అని అన్నారు.

Also Read

  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
  • Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
  • Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!

బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. 142 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత పోలింగ్‌లో దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి విడతలో కూడా భారీగా పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు బెంగాల్‌తో పాటు తూర్పు భారతదేశం భవిష్యత్తును మార్చివేస్తాయి. గతంలో భారతదేశం సుసంపన్నంగా వెలుగొందినప్పుడు.. దానికి మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. అంగ, వంగ, కళింగ. అంటే బీహార్, బెంగాల్, ఒడిశా. నేడు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆ లక్ష్య సాధన కోసం అంగ, వంగ, కళింగ ప్రాంతాలు బలంగా ఉండటం అత్యవసరం..’’ అని అన్నారు.

#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "This is my last rally in this election. I'm going back with the confidence that I will definitely attend the BJP's swearing-in ceremony after the May 4th results. And that only increases my enthusiasm."

"I… pic.twitter.com/vE5xjLjKb1

— ANI (@ANI) April 27, 2026

#WATCH | West Bengal: Prime Minister Narendra Modi felicitated as he takes the stage during a public rally in Barrackpore.#WestBengalAssemblyElections pic.twitter.com/US0bKf2a9f

— ANI (@ANI) April 27, 2026

#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "This election in West Bengal will change the destiny of Bengal as well as eastern India. In the past, when India was prosperous, it had three strong pillars: Anga, Banga, and Kalinga—meaning Bihar, Bengal, and… pic.twitter.com/fJAI8JAbvf

— ANI (@ANI) April 27, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal election 2026 news
  • BJP oath ceremony Modi statement
  • BJP vs TMC Bengal
  • election results May 4 India
  • final phase polling Bengal

తాజావార్తలు

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions