Maharashtra: ఎంవీఏ సర్కార్‌లో ఫడ్నవిస్ అరెస్ట్‌కు ప్లాన్!.. దర్యాప్తునకు ఆదేశించిన మహాయుతి ప్రభుత్వం
- ఎంవీఏ సర్కార్‌లో ఫడ్నవిస్ అరెస్ట్‌కు ప్లాన్!
- దర్యా్ప్తునకు ఆదేశించిన మహాయుతి ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డ మహాయుతి-ఎంవీఏ కూటమిలు.. తాజాగా గతంలో ఎంవీఏ ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రస్తుతం ప్రభుత్వం బట్టబయలు చేస్తోంది. దీంతో ఒక్కసారి మహా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను అరెస్టు చేసేందుకు కుట్ర జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లను నకిలీ కేసులో అరెస్టు చేయాలని అప్పటి ఎంవీఏ ప్రభుత్వం యోచించినట్లు సమాచారం. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర హోం శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: China: అక్వేరియంలో రష్యన్ మత్స్యకన్య ప్రదర్శన.. అమాంతంగా చేప దాడి.. వీడియో వైరల్
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
మహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఇతర మహాయుతి నాయకులను ఇరికించడానికి జరిగిన కుట్రను దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ముంబైలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ సత్యనారాయణ చౌదరి సిట్ బృందానికి నాయకత్వం వహించనున్నారు. సిట్ తన నివేదికను 30 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని కోరింది.
ఇది కూడా చదవండి: AMU: ప్రధాని మోడీ, సీఎం యోగిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. టీచర్ అరెస్ట్..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఇక బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉన్నారు.
Maharashtra government constitutes a special investigation team (SIT) to probe an alleged conspiracy to frame CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other Mahayuti leaders during the tenure of the Maha Vikas Aghadi (MVA) government
Satyanarayan Chaudhary, Joint… pic.twitter.com/eIDZZKiWc2
— ANI (@ANI) January 31, 2025
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!