Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పినరయి విజయన్ ఘాటు స్పందన.
- కాంగ్రెస్ వైఖరి ఇండియా కూటమిని బలహీనపరుస్తోందని ఆరోపణ.
- రాహుల్ గాంధీ మోదీని హగ్ చేశారని పినరయి వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinarayi Vijayan: ఇండియా కూటమిలో అలజడి చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే, ప్రతిపక్ష కూటమి సమావేశానికి డీఎంకే దూరమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల సమావేశానికి హాజరైనప్పటికీ, ఆమె పార్టీ ముక్కలైంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న సీపీఎం కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కేరళ మాజీ సీఎం, సీసీఎం నేత పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
ఇటీవల రాహుల్ గాంధీ ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పినరయి విజయన్‌తో రాజకీయ పోరాటం కొనసాగుతున్నందున ఆయనను ఆలింగనం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విజయన్ స్పందిస్తూ.. రాహుల్ వైఖరి వల్లే ఇండియా కూటమి బలోపేతం చేయడం కన్నా, బీజేపీకే ప్రయోజనం చేకూరుస్తున్నారని మండిపడ్డారు. తాము సాధారణంగా ఒకరినొకరు కలిసినప్పుడు చేతులు కలుపుకుంటామని, ఆలింగనం చేసుకోవడం చాలా అరుదని చెప్పారు. అయితే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్న ఫోటోలు తాను చూశానని అన్నారు. మోడీని ఆలింగనం చేసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న రాజకీయ సందేశమే సమస్య అని అన్నారు.
Also Read
- Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
కాంగ్రెస్‌పై కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే అసంతృప్తిలో లేవని, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా అభ్యంరతాలను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైకరే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ఈ ధోరణి ఇండియా కూటమిని మరింత బలహీనపరుస్తుందని, చివరకు ఇది బీజేపీకి లాభంగా మారుతుందని చెప్పారు. పినరయి వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో విభేదాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!