Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Used Nuclear Capable Shaheen Missile Against India S 400 Intercepted It

India Pakistan War: భారత్పై అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణి ప్రయోగించిన పాక్.. అడ్డుకున్న ఎస్-400

Published Date :May 19, 2025 , 11:49 am
By Chandra Shekhar Pamena
  • కాల్పుల విరమణ తర్వాత భారత్పై పాకిస్తాన్ దాడి..
  • భారత్పై అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణి ప్రయోగించిన పాక్..
  • పాకిస్తాన్ కి చెందిన షాహీన్ క్షిపణిని అడ్డుకున్న ఎస్-400 రక్షణ వ్యవస్థ..
India Pakistan War: భారత్పై అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణి ప్రయోగించిన పాక్.. అడ్డుకున్న ఎస్-400
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Pakistan War: ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరిపిన పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే, ఈ క్షిపణినీ భారతదేశం తన S-400 రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను భారత సైన్యం యొక్క వెస్ట్రన్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాకిస్తాన్ చేసిన క్షిపణి దాడులను, క్రాస్-ఫైరింగ్ సమయంలో భారత్ గగనతల రక్షణ వ్యవస్థలతో ఎలా నాశనం చేసిందో చూడాలని తెలిపారు. పాకిస్తాన్‌లో ధ్వంసం చేయబడిన వైమానిక స్థావరాల యొక్క ఉపగ్రహ ఛాయ చీత్రాలను కూడా ఇందులో షేర్ చేసింది.

Read Also: IPL 2025: దడ పుట్టిస్తున్న ప్లేఆఫ్స్ లెక్కలు.. ఒకటే పోస్ట్.. 3 జట్లు పోటీ

అయితే, పాకిస్తాన్ షాహీన్ క్షిపణి భూమి నుంచి ప్రయోగించగల మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి.. దీనిని మొదటిసారి మార్చి 2015లో పరీక్షించారు. ఈ క్షిపణి అణ్వాయుధ, సాంప్రదాయ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదించబడింది. కానీ, ఈసారి దీనిని అణ్వాయుధేతర వార్‌హెడ్‌తో ఉపయోగించారు. అయితే, రష్యా తయారు చేసిన S-400 క్షిపణితో ఆ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుంది భారతదేశం. ఇక, S-400లో మూడు భాగాలు ఉన్నాయి – క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా ఢీకొట్టగలదు. ఇది సుదూర సామర్థ్యాల కారణంగా ఈ క్షిపణిని NATO సభ్య దేశాలు ప్రధాన ముప్పుగా భావిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Indian Army
  • Nuclear Bomb
  • Operation Sindoor
  • Pahalgam Attack

తాజావార్తలు

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions