Viral Video: తేజస్ యుద్ధవిమానం క్రాష్.. బయటపడిన పైలెట్ వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: 23 ఏళ్ల చరిత్రలో స్వదేశీ టెక్నాలజీ కలిగిన తేజస్ యుద్ధవిమానం తొలిసారిగా ఈ రోజు కూలిపోయింది. రాజస్థాన్ జైసల్మేర్ హాస్టర్ కాంప్లెక్స్ సమీపంంలో ఈ యుద్ధవిమానం కుప్పకూలింది. పైలెట్ పారాశూట్ సహాయంతో సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రస్తుతం ప్రమాదానికి గురవుతున్న పైలెట్ ఎజెక్ట్ చేస్తూ, బయటపడిన వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Mission divyastra: క్షిపణి సక్సెస్ వెనుక హైదరాబాద్ సైంటిస్ట్.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Also Read
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
- PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
- Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
తేజస్ విమానం నేల వైపు దూసుకువస్తుండటం, అదే సమయంలో పైలెట్ విమానంలోని ఎజెక్ట్ బటన్ నొక్కి, కూలిపోతున్న విమానం నుంచి పారాశూట్ సాయంతో బయటపడటం వైరల్ వీడియోలో చూడవచ్చు. ప్రమాద సమయాల్లో యుద్ధవిమానాల్లోని పైలెట్లు విజయవంతంగా బయటపడేందుకు ఎజెక్షన్ సదుపాయం ఉంటుంది. పైలెట్ సీట్ కింద ఉన్న రాకెట్లు మండటం ప్రారంభించి, వెంటనే పైలెట్‌ని విమానం నుంచి వేరు చేస్తుంది. ఆ తర్వాత పారాశూట్ సాయంతో పైలెట్ సురక్షితంగా కిందకు దిగొచ్చు. ఎజెక్షన్ సమయంలో భూమి గురుత్వాకర్షణ శక్తితో పోలిస్తే 20 రెట్లు అధికమైన g-ఫోర్స్‌ని అనుభవిస్తాడు. తేజస్ బ్రిటిష్-తయారీ చేసిన, మార్టిన్ బేకర్, జీరో-జీరో ఎజెక్షన్ సీట్లను ఉపయోగిస్తుంది.
जैसलमेर में तेजस फाइटर प्लेन क्रैश होने से पहले का Video देखिए –
ये हादसा पोखरण से 100 KM दूर हुआ है। पोखरण में आज युद्ध अभ्यास चल रहा है, जहां PM मोदी मौजूद हैं। सेना ने कोर्ट ऑफ इंक्वायरी का आदेश दिया। pic.twitter.com/8wRE2gyRcG
— Sachin Gupta (@SachinGuptaUP) March 12, 2024
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!