Atal Setu Bridge: ఏమైందో పాపం.. అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య.. వీడియో వైరల్..
- అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య..
- బ్రిడ్జ్ ప్రారంభమైనప్పటి నుంచి రెండో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Setu Bridge: ముంబైలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన సూసైడ్ స్పాట్‌గా మారుతోంది. తాజాగా 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం అటల్ సేతుపై తన వాహనాన్ని ఆపి, అక్కడ నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోంబివాలిలోని పలావా నగరానికి చెందిన కరటూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో కారులో బ్రిడ్జిపైకి వచ్చి కారు పార్క్ చేసి వంతెనపై నుంచి దూకినట్లు సమాచారం. వంతెన వద్ద ఉన్న టోల్ కంట్రోల్ రూపం నవషేవా పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటన బ్రిడ్జి అమర్చిన సీసీటీవీల్లో ఈ ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి. అటల్ సేతు ఓపెన్ అయిన తర్వాత ఇది రెండో ఆత్మహత్య ఘటన.
Read Also: PM Mudra Loan: రూ.20లక్షలకు పెరిగిన ముద్రా లోన్.. పూర్తివివరాలు ఇవే..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
రెస్క్యూ టీం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆధార్ కార్డు , లోధా కంపెనీ ఐడీ కార్డు ఉన్న పర్సును మాత్రమే కారులో వదిలాడు. కారులో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇంజనీర్ అయిన శ్రీనివాస్ గతంలో కువైట్‌లో పనిచేశారు. 2023లో తిరిగి ముంబై వచ్చాడు. ఆ తర్వాత కొంత కాలాని లోధా గ్రూపులో ఉద్యోగిగా చేరారు. కువైట్లో ఉన్న సమయంలో కూడా శ్రీనివాస్ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన భార్య స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. చివరిసారిగా శ్రీనివాస్ మంగళవారం తన బంధువులతో మాట్లాడాడని పోలీసులు తెలిపారు.
महाराष्ट्र : मुंबई में 38 वर्षीय इंजीनियर श्रीनिवासन कुरुतुरी ने अटल सेतु से समुद्र में कूदकर आत्महत्या कर ली। वो आर्थिक रूप से परेशान थे। अभी बॉडी रिकवर नहीं हो पाई है।
⚠️Disturbing Visual⚠️ pic.twitter.com/l1u4Zn19RI
— Sachin Gupta (@SachinGuptaUP) July 25, 2024
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!