Akhilesh Yadav: పార్లమెంట్లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు
- పార్లమెంట్లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు
- ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఎక్స్‌లో వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త పార్లమెంట్లో వాటర్ లీకేజీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారం కురిసిన వర్షానికి పార్లమెంట్ హాల్లో ధారగా వర్షపు నీళ్లు కారడం.. బకెట్ పెట్టి నింపడం వంటి వీడియోలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Amrapali: నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ
Also Read
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
పార్లమెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. పాత పార్లమెంట్ బాగున్నా.. కోట్లు ఖర్చు చేసి కొత్త పార్లమెంట్‌కు తీసుకొచ్చారన్నారు. తీరా ఒక్క వర్షానికే తడిసిముద్దైందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అఖిలేష్ యాదవ్ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేసి విమర్శించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని ప్రజలు అడుగుతున్నారని ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Wayanad landslide: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్‌బాల్ మైదానాలతో సమానం: ఇస్రో..
इस नई संसद से अच्छी तो वो पुरानी संसद थी, जहाँ पुराने सांसद भी आकर मिल सकते थे। क्यों न फिर से पुरानी संसद चलें, कम-से-कम तब तक के लिए, जब तक अरबों रुपयों से बनी संसद में पानी टपकने का कार्यक्रम चल रहा है।
जनता पूछ रही है कि भाजपा सरकार में बनी हर नई छत से पानी टपकना, उनकी… pic.twitter.com/PpJ36k6RJm
— Akhilesh Yadav (@yadavakhilesh) August 1, 2024
తాజావార్తలు
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?