సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు �
Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్.
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీ
Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త�
‘షకీలా’ బయోపిక్ తు అటు హిందీ, ఇటు తెలుగువారికి సుపరిచితురాలిగా మారింది రిచా చద్దా. అందచందాలను ఆరబోయడంలో అమ్మడికి అమ్మడే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ని
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల అక్రమ ఉత్పత్తి, పంపిణీ అరెస్ట్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. రాజ్ అరెస్ట్ అనంతరం అవి శృంగార చిత్రాలని అశ్లీల చిత్రాలు కాదని ముంబై క్రైమ్ బ్రాంచ్ తో ఆమె వాదించి తన భర్తను సమర్థించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఆమె