No Fish, No Wedding: చేపలు, మాంసాహారం పెట్టలేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..
- చేపలు-మాంసాహారం లేదని పెళ్లి క్యాన్సిల్..
- వధువు బంధువుల్ని చితకబాదిన వరుడి కుటుంబీకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Fish, No Wedding: ఉత్తర్ ప్రదేశ్‌లో మరో పెళ్లి పెటాకులైంది. పెళ్లిలో పనీర్, పులావ్, ఇతర వెజిటేరియన్ ఐటమ్స్ బాగానే పెట్టినప్పటికీ, తమకు చేపలు, మాసం లేదని పెళ్లికొడుకు బంధువులు పెద్ద గొడవనే సృష్టించారు. చివరకు కట్నం కూడా బాగా ముట్టచెప్పినప్పటికీ వరుడి కుటుంబీకులు, వధువు కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. వరుడు వివాహ వేదికపై నుంచి వెళ్లిపోయాడు, దీంతో వివాహం రద్దైంది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు దాడి, వరకట్నంపై ఫిర్యాదు చేశారు.
Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అభిషేక్ శర్మ అనే వ్యక్తికి సుష్మ అనే అమ్మాయిలో వివాహం కుదిరింది. పెళ్లి చేసుకునేందుకు భారీ ఉరేగింపుతో వరుడు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లికి అంతా సిద్ధమైంది. ఈ సమయంలో మాంసాహారం లేదని వరుడు, అతని తండ్రి సురేంద్ర శర్మ మరికొందరు వధువు సుష్మ తండ్రి దినేష్ శర్మని తిట్టడం ప్రారంభించారు. ఇదిలా ఉండగానే వరుడితో పాటు అతని బంధువులు వధువు బంధువులపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వధువు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి కోసం దాదాపుగా రూ. 5 లక్షల కట్నం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుడు అభిషేక్ శర్మకు కట్నంగా కారు కోసం రూ. 4.5 లక్షలు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చానని దినేశ్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!