Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని INDIA కూటమి డిమాండ్
- జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ పిలుపు
- అడ్డుకున్న పోలీసులు, రాహుల్ గాంధీ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు.
జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు తరలివెళ్లారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భైఠాయించేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు. రాహుల్ గాంధీనికి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ప్రియాంకా గాంధీ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను అరెస్ట్ చేసి, బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. ఈక్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఢిల్లీ పోలీసులు తమను కొట్టారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రయిన్ను కూడా అరెస్ట్ చేశారు.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi being detained by the Police near Jantar Mantar. INDIA bloc MPs say they were beaten up by the Police and stopped from moving towards the protest site.
(Video: Congress) https://t.co/AzUqdwDDe6
— ANI (@ANI) October 7, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!