Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News New Corona Virus Strain Symptoms

అమ్మో : కరోనా కొత్త లక్షణాలు, ఉన్నాయేమో చెక్ చేసుకోండి !

Published Date :April 13, 2021 , 9:10 pm
By Premchand Chowdary
అమ్మో : కరోనా కొత్త లక్షణాలు, ఉన్నాయేమో చెక్ చేసుకోండి !
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. కొవిడ్‌ స్ట్రెయిన్‌ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్నలక్షణాలు, పూర్వపు కొవిడ్‌ లక్షణాలకు భిన్నంగా ఉంటున్నాయని గుర్తించారు. కడుపు నొప్పి, తల తిరగడం, వాంతులు, జలుబు వంటి లక్షణాలు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకు కీళ్ల నొప్పులు, మైయాల్జియా, జీర్ణ సంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలా మందిలో కళ్లు ఎర్రబడడం, నీరు కారే పింక్‌ ఐస్‌ లక్షణం కనిపించాయి. కొంత మందిలో చెవుల్లో గంట మోగుతుంది శబ్దం వినిపిస్తున్న లక్షణం కనిపించింది. మరికొందరిలో డయేరియాలో కనిపించే వాంతులు, విరేచనాలు బయటపడ్డాయి. ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్‌ వైరస్‌ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్‌ లక్షణాలుగానే అనుమానించాలంటున్నారు వైద్యులు. చాలా మందిలో నీరసం, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ సమయాల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • new corona virus
  • new corona virus strain symptoms
  • symptoms

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions